అరుణాచలం లో చెప్పవలసిన శివ నామాలు
అరుణాచలం క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేవాలయం లో పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడుఏ నామాలతో పూజ చేయాలన్నది కూడా పరమశివుడు నిర్ణయం చేశారు ఆ నామలన్నిటిని గౌతమ మహర్షి కి చెప్పి గౌతమ మహర్షి చేత సంకరణం చేయించారు పరమేశ్వరుడు. ఎవరు అరుణాచలం వచ్చి ఈ నామములు అరుణాచల క్షేత్రం లో పలుకుతరో ఎవరు ఈ నామములతో శివలింగానికి పూజ చేసుకుంటారో అటువంటి వారి అందరికీ కూడా పరమేశ్వరుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది.
- (1) శ్రోణాద్రీశుడు
- (2) అరుణాద్రీశుడు
- (3) దేవాధీశుడు
- (4) జనప్రియుడు
- (5) ప్రసన్న రక్షకుడు
- (6) ధీరుడు
- (7) శివుడు
- (8) సేవకవర్ధకుడు
- (9) అక్షిప్రేయామృతేశానుడు
- (10) స్త్రీపుంభావప్రదాయకుడు
- (11) భక్త విఘ్నప్తి సంధాత
- (12) దీన బంధ విమోచకుడు
- (13) ముఖ రాంఘ్రింపతి
- (14) శ్రీమంతుడు
- (15) మృడుడు
- (16) ఆషుతోషుడు
- (17) మృగమదేశ్వరుడు
- (18) భక్తప్రేక్షణ కృత్
- (19) సాక్షి
- (20) భక్తదోష నివర్తకుడు
- (21) జ్ఞానసంబంధనాధుడు
- (22) శ్రీ హాలాహల సుందరుడు
- (23) ఆహవైశ్వర్య దాత
- (24) స్మర్త్యసర్వా ఘనాశకుడు
- (25) వ్యత్యస్తన్రు త్యద్ధ్వజధృక్
- (26) సకాంతి
- (27) నటనేశ్వరుడు
- (28) సామప్రియుడు
- (29) కలిధ్వంసి
- (30) వేదమూర్తి
- (31) నిరంజనుడు
- (32) జగన్నాధుడు
- (33) మహాదేవుడు
- (34) త్రినేత్రుడు
- (35) త్రిపురాంతకుడు
- (36) భక్తాపరాధ సోడూడు
- (37) యోగీశుడు
- (38) భోగ నాయకుడు
- (39) బాలమూర్తి
- (40) క్షమామూర్తి
- (41) ధర్మ రక్షకుడు
- (42) వృషధ్వజుడు
- (43) హరుడు
- (44) గిరీశ్వరుడు
- (45) భర్గుడు
- (46) చంద్రశేఖరావతంసకుడు
- (47) స్మరాంతకుడు
- (48) అంధకరిపుడు
- (49) సిద్ధరాజు
- (50) దిగంబరుడు
- (51) ఆరామప్రియుడు
- (52) ఈశానుడు
- (53) భస్మ రుద్రాక్ష లాంచనుడు
- (54) శ్రీపతి
- (55) శంకరుడు
- (56) స్రష్ట
- (57) సర్వవిఘ్నేశ్వరుడు
- (58) అనఘుడు
- (59) గంగాధరుడు
- (60) క్రతుధ్వంసి
- (61) విమలుడు
- (62) నాగభూషణుడు
- (63) అరుణుడు
- (64) బహురూపుడు
- (65) విరూపాక్షుడు
- (66) అక్షరాకృతి
- (67) అనాది
- (68) అంతరహితుడు
- (69) శివకాముడు
- (70) స్వయంప్రభువు
- (71) సచ్చిదానంద రూపుడు
- (72) సర్వాత్మ
- (73) జీవధారకుడు
- (74) స్త్రీసంగవామసుభగుడు
- (75) విధి
- (76) విహిత సుందరుడు
- (77) జ్ఞానప్రదుడు
- (78) ముక్తి ధాత
- (79) భక్తవాంఛితదాయకుడు
- (80) ఆశ్చర్యవైభవుడు
- (81) కామీ
- (82) నిరవద్యుడు
- (83) నిధిప్రదుడు
- (84) శూలి
- (85) పశుపతి
- (86) శంభుడు
- (87) స్వాయంభువుడు
- (88) గిరీశుడు
- (89) మృడుడు
Tags: Arunachalam shiva temple
Arunachaleswara ya namaha