Home » గర్భరక్షాంబికా స్తోత్రం
garbha rakshambika stotram

గర్భరక్షాంబికా స్తోత్రం ఎంతో శక్తివంతమైనది. గర్భవతులు కావాలనుకునే స్త్రీలు ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే గర్భం ధరిస్తారని శాస్త్రవాక్కు.  అలాగే గర్భవతిగా ఉన్న స్త్రీలు ఈ గర్భరక్షాంబికా స్తోత్రాన్ని చదివితే వారికి వారి కడుపులో ఉన్న బిడ్డ కి ఆరోగ్యం  చేకూరుతుంది.  కాదు వారికి సుఖప్రసవం కూడా అవుతుంది.  పిల్లల తల్లులు ఎవరైనా ఈ గర్భరక్షాంబికా స్తోత్రాన్ని పారాయణం చేస్తే వారి  పిల్లలు అనారోగ్యం నుండి బయట పడతారని పెద్దలు చెబుతారు.

గర్భరక్షాంబికా దేవి ఆలయం గురించి పూజా విధానం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి

శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీమ్ ||

వాపీతటే వామభాగే, వామదేవస్య దేవస్య దేవి స్థితా త్వమ్ |
మాన్యా వరేణ్యా వదాన్యా, పాహి గర్భస్థజంతూన్ తథా భక్తలోకాన్ || 1 ||

శ్రీగర్భరక్షాపురే యా, దివ్యసౌందర్యయుక్తా సుమాంగళ్యగాత్రీ |
ధాత్రీ జనిత్రీ జనానాం, దివ్యరూపాం దయార్ద్రాం మనోజ్ఞాం భజే త్వామ్ || 2 ||

ఆషాఢమాసే సుపుణ్యే, శుక్రవారే సుగంధేన గంధేన లిప్తా |
దివ్యాంబరాకల్పవేషా, వాజపేయాదియాగస్థభక్తైః సుదృష్టా || 3 ||

కల్యాణదాత్రీం నమస్యే, వేదికాఢ్యస్త్రియా గర్భరక్షాకరీం త్వామ్ |
బాలైస్సదా సేవితాంఘ్రిం, గర్భరక్షార్థమారాదుపేతైరుపేతామ్ || 4 ||

బ్రహ్మోత్సవే విప్రవీథ్యాం, వాద్యఘోషేణ తుష్టాం రథే సన్నివిష్టామ్ |
సర్వార్థదాత్రీం భజేఽహం, దేవవృందైరపీడ్యాం జగన్మాతరం త్వామ్ || 5 ||

ఏతత్ కృతం స్తోత్రరత్నం, దీక్షితానంతరామేణ దేవ్యాశ్చ తుష్ట్యై |
నిత్యం పఠేద్యస్తు భక్త్యా, పుత్రపౌత్రాది భాగ్యం భవేత్తస్య నిత్యమ్ || 6 ||


2 thoughts on “గర్భరక్షాంబికా స్తోత్రం

  1. Manishi puttuka talli garbham mana channel machi porudu posukoni asesha pranala anandaniki anavallu kavali ani manchi soul tho chese e work ina beautiful results vadthai kabatti na kalabiravaya divya assissulu e channel mana channel mana andari nitya channel kavalani korukukuntu Me Medam sivaramakrishna macherla palanadu district 9849740899

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page