శ్రీ రామ పట్టాభిషేకము ఎప్పుడు పారాయణ చేయాలి?
శ్రీ రామనవమి వంటి మహా పర్వదినము నాడు శ్రీ సీతారాముల ఆరాధన తరువాత వడపప్పు మరియు పానకంతో స్వామి వారికి నైవేద్యం సమర్పించాలి.
ఉదయం పూజ తరువాత శ్రీ రామ జననము సర్గ పారాయణ చేయాలి లేదా వినవలెను. రోజంతా ఉపవాసము ఉండాలి, కాని యడల శరీరమునకు సరిపడినంత సాత్వికమైన ఆహారము మాత్రమే తీసుకోవాలి.
శ్రీ రామనవమి నాడు సాయంకాలం ప్రదోషవేళ శ్రీరామ పట్టాభిషేకము సర్గ ఖచ్చితంగా పారాయణ చేయవలెను లేదా వినవలెను.
శ్రీ రామ నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం చేయడం మాత్రమే కాకుండా మకుట ధారణ సర్గను కూడా పారాయణ చేయవలెను.
శ్రీరామ పట్టాభిషేక ఘట్టము (యుద్ధకాండ 131వ సర్గ - 59వ శ్లోకముతో ప్రారంభం)
తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైస్సహ!
రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయత్!!
వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః!
కాత్యాయనస్సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా!!
అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా!
సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా!!
ఋత్విగ్బిః బ్రాహ్మణైః పూర్వం కన్యాభిః మంత్రిభిస్తదా!
యోధై శ్చైవాభ్యషించంస్తే సంప్రహృష్టాః సనైగమైః!!
సర్వౌష ధిరస్తెర్దివ్యైః దైవతేర్నభసి స్థితైః!
చతుర్భిర్లోకపాలైశ్చ సర్వేర్దేవైశ్చ సంగతైః!!
బ్రహ్మణానిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితమ్|
అభిషిక్తః పురా యేన మనుస్తం దీప్త తేజసమ్||
తస్యాన్వవాయే రాజానః క్రమాత్ యేనాభిషేచితాః|
సభాయాం హేమక్లప్తాయాం శోభితాయాం మహాధనైః||
రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః|
నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిథి||
కిరీటేన తతః పశ్చాత్ వసిష్టేన మహాత్మనా|
ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః||
ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభమ్|
శ్వేతం చ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః ||
అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణః |
మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరామ్||
రాఘవాయ దదౌ వాయుః వాసవేన ప్రచోదితః |
సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభీషితమ్||
ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదితః |
ప్రజగుర్దేవగంధర్వాః ననృతుశ్చాప్సరోగణాః||
అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః|
భూమిః సస్యవతీశ్చైవ ఫలవంతశ్చ పాదపాః||
గంధవంతి చ పుష్పాణి బభూవూ రాఘవోత్సవే|
సహస్రశతమశ్వానాం ధేనూనాం చ గవాం తథా||
దదౌ శతమ్ వృషాన్ పూర్వం ద్విజేభ్యో మనుజర్షభః!
త్రింశత్కోటీర్హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః ||
నానాభరణ వస్త్రాణి మహార్హాణి చ రాఘవః |
అర్కరస్మి ప్రతీకాశం కాంచనీం మణివిగ్రహమ్ ||
సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్చన్మనుజర్షభః |
వైడూర్యమణి చిత్రే చ వజ్రరత్న విభూషితే ||
వాలిపుత్రాయ ధ్రుతిమాన్ అంగదాయాంగదే దదౌ |
మణి ప్రవరజుష్టంచ ముక్తాహారమనుత్తమమ్ ||
సీతాయై ప్రదదౌ రామః చంద్రరశ్మిసమప్రభమ్ |
అరజే వాససీ దివ్యే శుభాన్యాభరణాని చ ||
అవేక్షమాణా వైదేహీ ప్రదదౌ వాయుసూనవే |
అవముచ్యాత్మనః కంఠాత్ హారం జనకనందినీ ||
అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారం చ ముహుర్ముహుః|
తామింగితజ్ఞస్సంప్రేక్ష్య బభాషే జనకాత్మజామ్ ||
ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని |
పౌరుషం విక్రమో బుద్ధిః యస్మిన్నేతాని సర్వశః ||
దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితేక్షణా |
హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభః ||
చంద్రాంశుచయగౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః |
తతో ద్వివిదమైందాభ్యాం నీలాయ చ పరంతపః ||
సర్వాన్ కామగుణాన్ వీక్ష్య ప్రదదౌ వసుదాధిప |
సర్వవానరవృద్ధాశ్చ యే చాన్యే వానరేశ్వరాః ||
వాసోభిర్భూషణైశ్చైవ యథార్హం ప్రతిపూజితాః |
విభీషణోథ సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తథా ||
సర్వవానర ముఖ్యాశ్చ రామేణా క్లిష్టకర్మణా |
యథార్హం పూజితాః సర్వైః కామై రత్నైశ్చ పుష్కలైః ||
ప్రహృష్టమనస్సర్వే జగ్మురేవ యథాగతమ్ |
దృష్టా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగర్షభాః ||
విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధామభ్యుపాగమన్ |
సుగ్రీవో వానరశ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచనమ్ ||
లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాద్విభీషణః |
సరాజ్య మఖిలం శాసన్ నిహతారిర్మహాయశాః ||
రాఘవః పరమోదారః శశాస పరయాముదా |
ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మ వత్సలః ||
అతిష్ఠ ధర్మజ్ఞ మయా సహేమాం
గాం పూర్వరాజాధ్యుషితాం బలేన |
తుల్యం మయా త్వం పితృభిః ధృత యా
తాం యౌవరాజ్యే ధురముధ్వహస్వ ||
సర్వాత్మనా పర్యనునీయమానో
యథా న సౌమిత్రిరుపైతి యోగమ్ |
నియుజ్యమానోపి చ యౌవరాజ్యే
తతోభ్యషించద్భరతం మహాత్మా ||
పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చాసకృత్ |
అన్యైశ్చ వివిధైర్యజ్ఞైః అయజత్ పార్థివర్షభః ||
రాజ్యం దశ సహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవః |
శతాశ్వమేధానాజహ్రే సదశ్వాన్ భూరిదక్షిణాన్ ||
ఆజానులంబ బాహుః సమహాస్కంధః ప్రతాపవాన్ |
లక్ష్మణానుచరో రామః పృథ్వీమన్వపాలయత్ ||
రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమమ్ |
ఈజై బహువిధైర్యజ్ఞైః ససుహృత్ జ్ఞాతిబాంధవః ||
న పర్యదేవన్ విధవా న చ వ్యాళకృతం భయమ్ |
న వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి ||
నిర్దస్యురభవల్లోకో నానర్థః కంచిదస్పృశత్ |
న చ స్మ వృద్ధా బాలానాం ప్రేతకార్యాణి కుర్వతే ||
సర్వం ముదిత మేవాసీత్ సర్వో ధర్మపరో భవత్ |
రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరమ్ ||
ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్త్రసహస్రిణః |
నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి ||
రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః |
రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి ||
నిత్య పుష్పా నిత్య ఫలాః తరవః స్కంధవిస్తృతాః |
కాలే వర్షీచ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః ||
బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శుద్రా లోభవివర్జితాః |
స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః ||
ఆసన్ ప్రజా ధర్మరతా రామే శాసతి నానృతాః |
సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మ పరాయణాః ||
దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ |
భాతృభిస్సహితః శ్రీమాన్ రామో రాజ్యమకారయత్ ||
ధర్మ్యం యశస్యమాయుష్యం రాజ్ఞాం చ విజయావహమ్ |
ఆదికావ్యమిదం త్వార్షం పురా వాల్మీకినా కృతమ్ ||
యః పఠేచ్ఛృణుయాల్లోకే నరః పాపాద్విముచ్యతే |
పుత్రకామాస్తు పుత్రాన్ వై ధనకామో ధనాని చ ||
లభతే మనుజే లోకే శ్రుత్వా రామాభిషేచనమ్ |
మహీమ్ విజయతే రాజా రిపూంశ్చాప్యధితిష్ఠతి ||
రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణేన చ |
భరతేనైవ కైకేయీ జీవపుత్రస్తథా స్త్రియః ||
శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి |
రామస్య విజయంచైవ సర్వమక్లిష్టకర్మణః ||
శృణోతి య ఇదం కావ్యం అర్షం వాల్మీకినా కృతమ్
శ్రద్ధదానో జితక్రోధో దుర్గాణ్యతితరత్యసౌ ||
సమాగమ్య ప్రవాసాంతే లభతే చాపి బాంధవైః
ప్రార్థితాంశ్చ వరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్ ||
శ్రవణేన సురాస్సర్వే ప్రీయంతే సంప్రశృణ్వతాం |
వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్ఠంతి యస్యవై ||
విజయేత మహీమ్ రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేత్ |
స్త్రియో రజస్వలాః శ్రుత్వా పుత్రాన్ సూయురనుత్తమామ్ ||
పూజయంశ్చ పఠంశ్చేమమ్ ఇతిహాసం పురాతనమ్ |
సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్ ||
ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్ ద్విజాత్ |
ఇశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః ||
రామాయణమిదం కృత్స్నం శుణ్వతః పఠతస్సదా |
ప్రీయతే సతతం రామః సహి విష్ణుః సనాతనః ||
ఆదిదేవో మహాబాహుః హరిర్నారాయణః ప్రభుః |
సాక్షాద్రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే ||
కుటుంబ వృద్ధిం ధనధాన్యవృద్ధిం
స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ|
శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం
ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం ||
ఆయుష్య మారోగ్యకరం యశస్యం
సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ |
శ్రోతవ్య మేతన్నియమేన సద్భిః
ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః ||
ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః |
ప్రవ్యాహరత విస్రబ్ధం బలం విష్ణోః ప్రవర్థతామ్ ||
దేవాశ్చ సర్వే తుష్యంతి శ్రవణాద్గ్రహణాత్ తథా |
రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా ||
భక్త్యా రామస్య యే చేమాం సంహితాం ఋషిణా కృతామ్ |
లేఖయంతీహ చ వరాః తేషాం వాసః త్రివిష్టపే ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే శ్రీరామపట్టాభిషేకోనామ అంతిమసర్గః ||
సమాప్తం!!
2 thoughts on “శ్రీరామ పట్టాభిషేకము”