వినాయక చవితి వ్రత కధ
వినాయక చవితి నాడు చదవ వలసిన కధ అంటే శమంతకోపాఖ్యానం ఒకటే, శ్రీకృష్ణుడు కి విఘ్నేశ్వరుడికి మధ్య సంభందంతో కూడి ఉన్న శమంతకోపాఖ్యానం పరాశర మహర్షి చేత రచించబడినటువంటి విష్ణు పురాణం, వ్యాసుని చేత రచించబడినటువంటి స్కంద పురాణం శమంతకోపాఖ్యానం కి ఆధారాలు.
వినాయక చవితి రోజున కింద ఉన్న శ్లోకాన్ని తప్పకుండా చదవాలని పెద్దలు చెబుతారు
సింహః ప్రసేన మవదీత్,
సింహో జాంబవంతాహతః,
సుకుమారక మారోధి,
స్తవహ్యేశ స్యమంతకః
వినాయక చవితి రోజు చదవాల్సిన వ్రత కథ చాగంటి గారు ఈ కింద ఉన్న వీడియోలో చెప్పారు. వినాయక చవితి రోజున ఈ వ్రత కథను వినిన మీకు మీ కుటుంబ సభ్యులు ఆ విగ్నేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది .
వినాయక చవితి వ్రత కల్పము
వినాయక చవితి వ్రత కల్పము పుస్తకము PDF ను ఈ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి download చేసుకోండి. వినాయక చవితి రోజు చదవవలసిన శమంతకోపాఖ్యానము కూడా ఈ పుస్తకంలో ఉన్నది.
2 thoughts on “వినాయక చవితి కధ”