రుక్మిణీ కళ్యాణం భాగవతం దశమస్కంధం లో వ్యాస మహర్షిచే చెప్పబడినది దీనినే పోతనగారు తెలుగులోనికి అనువదించారు. పెళ్లి కాని ఆడపిల్లలు లేదా మగవారు రుక్మిణీ కళ్యాణ ఘట్టం లోని శ్లోకాలని, రుక్మిణీ కళ్యాణ ఘట్ట చరితమును విని ఈ శ్లోకాలు విన్నా, పారాయణము చేసినా శ్రీఘ్రముగా వివాహం అవుతుందని, భార్య భర్తల మధ్య అనురాగం పెరుగుతుందని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, మోక్షమును అనుగ్రహిస్తుందని ఫలశ్రుతి.
రుక్మిణీ కల్యాణాన్ని పెళ్లి కాని ఆడ వారు కానీ లేదా మగవారు కానీ పారాయణ చేయడం వల్ల యోగ్యుడైన భర్త లేదా భార్య లభిస్తారు. రుక్మిణీ కల్యాణం గురించి చాగంటి గారు చాలా అద్భుతంగా ప్రసంగించారు. వారి ప్రవచనం ని ఈ కింది వీడియోలో వినండి.
రుక్మిణి కల్యాణ పారాయణ ఎలా చేయాలి
రుక్మిణీ కళ్యాణం ఎవరు పారాయణ చేయాలి, ఎలా పారాయణ చేయాలి, ఎన్ని రోజులు పారాయణ చేయాలి ఇలా అన్నింటికీ సంబంధించి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి
రుక్మిణి కల్యాణ లేఖలోని పద్యాలు
రుక్మిణీ కళ్యాణ పారాయణం లో అతి ముఖ్యమైనది రుక్మిణీ దేవి శ్రీ కృష్ణునికి రాసిన లేఖ. రుక్మిణీ కళ్యాణ పారాయణం చేసిన వాళ్లు తప్పకుండా ఈ లేఖ పారాయణం చేయాలి. ఈ లేఖలోని శ్లోకాలను ఎలా చదవాలో చాగంటి గారు చదివి వినిపించారు. రుక్మిణీ కళ్యాణం లేఖలోని శ్లోకాలను కింద ఉన్న వీడియోలు విని పారాయణ చేయగలరు.
రుక్మిణీ కళ్యాణ లేఖ ఈ కింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి download చేసుకోండి.
Good information and Happy to subscribe SBL BHAKTI YouTube channel.
Thank you Soo Much 🙂